విమోచింపబడినవారు
By Sis. Tracie Justice అనువాదము: పాస్టర్ జి. సామ్యేల్ జాన్సన్
" వారి యావద్భాధలో ఆయన బాధనొందెను. ఆయన దూత [ఆయన ప్రేమ, కరుణ] వారిని రక్షించెను."యెషయా 9 :6
"ప్రభువా, నీవు నా ప్రాణము విషయమై వ్యాజ్యములను వాదించితివి. నా జీవమును విమోచించితివి." విలాప 3 : 58
మనకు వ్యతిరేకముగా జరుగు ప్రతి పోరాటము - దేవునికి వ్యతిరేకముగా జరుగు పోరాటమే. ఆ దేవుడే - యెహోవా నిస్సీ అనగా ఆయన మన జయము, కాపుదల, మన వేదన ఆయన వేదనగా భారించును. మనలను విమోచించుట కొరకై ఆయన గొప్ప వెల చెల్లించినప్పటి నుండి- వెలకట్టలేని ఆయన కుమారుని రక్తము చేత సాతాను నుండి మన స్వాతంత్ర్యము కొనుచున్నాడు. మనలను మరలా దోచుకొనుటకు దేవుడు సాతానుకు మరలా అవకాశమివ్వడు. ఆమెన్!

రోమా సైనికులు యేసును చేసిన అతి క్రూరమైన చిత్రహింసలు, ఆయనను సిలువకు మేకులతో కొట్టుటను గూర్చి మన తండ్రి ఎంతో వేదన చెందుటను గూర్చి నేను వర్ణించలేను. ఆయన తన కుమారుని బలియాగమునకు దేవుడు అప్పగించినది- ఏమీ చేయలేకనూ కాదు, వేరే దేనికొరకును కాదు దేవుడు చెప్పినదేమనగా- "పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే." [ద్వితీ 32:35, రోమా 12:19, హెబ్రీ 10:30] దేవుడు తన ప్రియమైన ప్రజలకు వ్యతిరేకముగా సాతాను పోరాడుచున్న ప్రతిసారి ఆయన సాతానుకు బలముగా ప్రతిదండన చేయుచూ ప్రతికారము చేయుచున్నాడనే దృఢమైన నమ్మిక మనము కలిగియుండాలి.
కాని మనము నిబంధనలో భాగమై యుండవలసిన దెలాగనగా- మనలను ఇంతకు ముందు బానిసలుగా చేసుకొన్నవాడు (సాతాను) మరలా మనలను అతని దారిలోనికి తీసుకెళ్ళునట్లు చూస్తూ ఉండకూడదు. ఆలాగే ఈ ప్రపంచములో అతడు (సాతాను) వీసమంతైనా పెత్తనము చేయకుండా మనము చూచుకొనవలెను. కనుక మనము ఆయన కృపాసింహాసనము కొరకు చేరవచ్చి విశ్వ న్యాయాధిపతి ముందు మన సమస్యను ఉంచవలెను. అంతేకాక అన్ని పరిస్థితులలో సాతాను కబంధ హస్తములనుండి యేసు నామములో విమోచించుటకు దేవుడు తన ప్రేమ, కరుణ, కృపల చేత ఆయన కుమారుని బలిగా అర్పించెననే దృఢ నిశ్చయత, ధైర్యము కలిగియుండవలెను.
"తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు (జాలితో ఉచితముగా) అనుగ్రహింపడు?" రోమా 8:32
------------------------------ ---------------------
రచయిత పరిచయం: సహోదరి ట్రాసీ జస్టిస్ మంచి అనుభవనీయురాలుగా ఉండి దైవాత్మ చేత అనేక అంశములు ప్రజల ముందు ఉంచుచున్నారు. ఆమె సందేశముల చేత అనేకమంది ఆశీర్వదించబడుచున్నారు.
------------------------------ ----------------------
HIDDEN MANNA: Daily Bites "Redeemed!"
Back to MessagesMark as UnreadReport SpamDelete
To members of Hidden Manna LIVE
Tracie Justice January 5 at 9:46pm Reply • Report
In all their distress He too was distressed, and the angel of His presence saved them. In His love and mercy He redeemed them… (Isaiah 63:9 NIV)
O Lord, you took up my case; You redeemed my life. (Lamentations 3:58 NIV)
A battle waged against us is a battle waged against our God, Jehovah-Nissi, our Victor and Protector. Our pain is His pain. And since He already paid the greatest price of all to redeem us—purchasing our freedom from Satan with the priceless blood of His Son—God will not allow the devil to capture us, again. Amen!
I can’t begin to imagine the agony our Father must have felt as Jesus endured the bloody tortures of the Roman soldiers and, ultimately, the horrific nailing upon that cross. Surely, then, God would never sit idly by allowing the sacrificial offering of his Son to be for nothing. In fact, He said, “Vengeance is Mine, I will repay.” (Deuteronomy 32:35; Romans 12:19; Hebrews 10:30) So we can rest assured that our Father avenges us, commanding retribution for every time Satan attacks against His beloved people.
But we have our part in the Covenant, as well; neither are we to sit idly by allowing our old captor to have his way in our lives again—nor in ruling even one inch of this world! So let’s go boldly to the throne of grace now to present our case before the Judge of the Universe, confidently aware that the same Divine Love, Mercy, and Grace that sacrificed His only Son to redeem us from Satan’s clutches still saves us today, in all our circumstances, in Jesus’ name.
He who did not withhold or spare [even] His own Son but gave Him up for us all, will He not also with Him freely and graciously give us all [other] things? (Romans 8:32 AMP)
Copyright 2011 by Tracie Justice